Monday, 31 August 2026
  • Home  
  • మోదీపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ. ఫీజు బకాయిలు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ధర్నా .
- ఖమ్మం

మోదీపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ. ఫీజు బకాయిలు రూ.15 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ధర్నా .

గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలోని జెడ్పీ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ముఖ్య మంత్రి ఫోటో దహన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్నా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా శ్యాం సుందర్ నాయక్, ఓబీసీ మోర్చా నాయకులు ఆర్‌వీఎస్ యాదవ్, బొర్రా భాను ప్రకాష్, జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, కొణతం లక్ష్మీనారాయణ, అల్లిక అంజయ్య, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, బోయినపల్లి చంద్రశేఖర్, డీకొండ శ్యాం, వాళ్లలా రమేష్, నకిరికంటి వీరభద్రం, టి.వీరభద్రం, జ్వాలా నర్సింహారావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు టి వీర భద్రం,యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సాయిరామ్, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.