వింజమూరు: రాజకీయ విమర్శలు చేసే ముందు నాయకులు తమ స్థాయి, హోదాను చూసుకుని మాట్లాడాలని వైసీపీ నాయకులు సూచించారు. వింజమూరు పట్టణంలోని విఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన వైసీపీ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మేకపాటి కుటుంబంపై కొందరు చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాసేవలో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగకుండా విధానాలు, ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాల్లో అనుభవం, స్థాయిని పరిగణనలోకి తీసుకుని విమర్శలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మేకపాటి కుటుంబాన్ని విమర్శించే స్థాయా మీది?