22 ఏళ్లుగా నడుస్తున్న మారికవలస గిరిజన గురుకులాన్ని ఖాళీ చేయించి అదే భవనానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బోర్డు తగిలించడం గిరిజనుల విద్యా హక్కుపై దాడేనని కాంగ్రెస్ ఆదివాసీ విభాగం వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. మంగళవారం ముంచింగిపుట్టులో ఆయన మాట్లాడుతూ కొత్త భవనం, నిధులు లేకుండా స్కూల్ తొలగింపు తప్పని, అర్ధరాత్రి విద్యార్థుల తరలింపు, నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామని, జీవోలు, నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

మారికవలస గురుకులం ఖాళీ చేయించడం దాడే: కాంగ్రెస్