వార్త ముఖ్యాంశాలు
- మాజీ ఏజీపీ సతీమణికి రూ.70 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు..
- నందలూరు మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణి ఖమీస్ భానుకు శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన రూ.70 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ స్వగృహానికి వెళ్లి అందజేశారు.
- ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అలీ సాయి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఏజీపీ సతీమణికి రూ.70 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు..
నందలూరు మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణి ఖమీస్ భానుకు శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన రూ.70 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ స్వగృహానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అలీ సాయి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అహ్మద్, తోట రామయ్య, రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.