మండల పరిధిలోని కొత్త చౌటపల్లి గ్రామంలో మహిళా పై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుందని సిఐ నగేష్ బాబు తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం చౌటపల్లి గ్రామంలో ఒక వీధిలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చేస్తుండగా వెంగళ గౌతమ్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన రామ లింగారెడ్డితో వాగ్వాదం జరగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. జంగంరెడ్డి పుష్పాంజలి(50) ఈ ఘర్షణలో అనే మహిళా ఇద్దరిని విడదీస్తూ ఉండగా, ఇద్దరు కలిసి ఆమెపై దాడికి దిగారు. వెంగళ గౌతమ్ రెడ్డి కత్తితో దాడి చేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయని, జంగంరెడ్డి పుష్పాంజలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
మహిళా పై కత్తితో దాడి -కేసు నమోదు