SM basha
పున్నమి సీనియర్ రిపోర్టర్
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలోని కళ్యాణ మండపం వద్ద గోపాలపురం క్లస్టర్ -1, మహానాడులో ఉత్సాహంగా మొదటిరోజు పాల్గొన్న పసుపు సైనికులు, ఈ మహానాడు 2026 కార్యక్రమాన్ని ముందుగా గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామతులసి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, కార్యక్రమంలో, గోపాలపురం మండలం లోని దొండపూడి, రాజంపాలెం, సాగిపాడు,హుకుంపేట,కొవ్వూరుపాడు,కరగపాడు,గుడ్డిగూడెం,నందిగూడెం, సంజీవపురం, సగ్గొండ , గంగోలు,గ్రామాలనుంచి తెలుగు దేశం పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో భాగంగా పార్టీ నాయకులు హోత రాజాగారు, గోపాలపురం క్లస్టర్ ఇంచార్జ కాకర్ల జగదీష్ ,దొండ పూడి గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యాల ముత్యాల రాయుడు, గోపాలపురం మండల అధ్యక్షురాలు ముత్యాల పద్మ ప్రియ గారు, రాజంపాలెం గ్రామ అధ్యక్షులు నందమూరి సత్యన్నారాయణ, యాదవసంఘం డైరెక్టర్ మహేష్ యాదవ్ గారు, మెన్ని సుధాకర్, యండపల్లి శేఖర్ బాబు,షేక్ ఖాసిం సాహెబ్, సిరపరపు శ్రీనివాస్ ఎస్ ఎమ్ భాషా, షేక్ మాబు, వెళ్ళంకి జయశివ, బండారు గన్నిరాజు, షేక్ పీర్సాహెబ్, షేక్ మాబుసుబానీ, గెడా శ్రీనివాస్, గుదేశ్రీనివాస్, చింత పల్లి సతీశ్, చేమట బోయేన రామకృష్ణ, వట్టికుటీ సూర్య రావు, పిల్లిరవి, టే కు సత్తిబాబు, కిలపర్తి రాధాకృష్ణ, ముప్పిడీ అనీల్, అంకోలు వీరబాబు, వట్టికూటి నాగేశ్వర్రావు,నందమూరి పెద్ద సుబ్బారావు, గద్దె శ్రీనివాసు.టీ- రాజశేఖర్, అయ్యాంకి సాయి, చెల్లంకుల వెంకటేశ్వరరావు, కో ట్రా చంటిబాబు, ఎస్ కె భాషా, కొఠారి జగన్, కాసాని కిషోర్. వీర్రాజు, అయినపూడి శేషగిరి,
మొదలగు గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు, మహానాడుకి వచ్చినవారికి చల్లటి మజ్జిగా ఏర్పాటుచేశారు , అందరికి బోజనము ఏర్పాటు చేశారు, ఈ రెండు రోజుల్లో 20 పైగా పార్టీ తీర్మానాలు చేస్తారని అధిష్ఠానం నిర్ణయం చేసింది అని అన్నారు, మొదటిరోజు కార్య క్రమం విజయవంతంగా నిర్వహించారు,.
End



