ముమ్మిడివరం మండలం కొమరగిరి గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం బాల్యవివాహాలు మరియు కౌమార గర్భాలను గూర్చి, మహిళల చట్టాలు మరియు హక్కులను గూర్చి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.కాకినాడకు చెందిన పవన్ కుమార్ కళాజాతా బృందం ఆధ్వర్యంలో
సాంస్కృతిక కార్యక్రమాలు,పాటలు,అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు,కౌమార గర్భాల వల్ల వచ్చే నష్టాలు,మహిళా చట్టాలు మరియు హక్కులను గురించి జానపదాల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం అన్నారు. ఈ సందర్భంగా మహిళా చట్టాలు మరియు హక్కులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పి ఎస్ ఆర్ కనకాంబరం,మండల లెవెల్ ఇంప్లిమెంటర్లు జి రామయ్య శెట్టి, డి అర్జున్ రావు,ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ,కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం నూకలక్ష్మీ,బి అనితాకుమారి,డి లోవ కుమారి,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం
ముమ్మిడివరం మండలం కొమరగిరి గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం బాల్యవివాహాలు మరియు కౌమార గర్భాలను గూర్చి, మహిళల చట్టాలు మరియు హక్కులను గూర్చి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.కాకినాడకు చెందిన పవన్ కుమార్ కళాజాతా బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,పాటలు,అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు,కౌమార గర్భాల వల్ల వచ్చే నష్టాలు,మహిళా చట్టాలు మరియు హక్కులను గురించి జానపదాల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం అన్నారు. ఈ సందర్భంగా మహిళా చట్టాలు మరియు హక్కులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పి ఎస్ ఆర్ కనకాంబరం,మండల లెవెల్ ఇంప్లిమెంటర్లు జి రామయ్య శెట్టి, డి అర్జున్ రావు,ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ,కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎం నూకలక్ష్మీ,బి అనితాకుమారి,డి లోవ కుమారి,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

