Saturday, 23 May 2026
  • Home  
  • మనబడి పై అవగాహన | విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు
- ఆంధ్రప్రదేశ్

మనబడి పై అవగాహన | విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అధికారులు కోరారు. లవిద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.