శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజిక వర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేను కలంకారి వస్త్రంతో సత్కరించి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జ్ఞానంబావారి మధు రెడ్డి, వైఎస్సార్సీపీ న్యాయ సలహాదారు సున్నపు లక్ష్మీపతి రెడ్డి తదితరులు పాల్గొని మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మధన్నకు శ్రీ వేంకటేశ్వరుని ప్రతిమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యూత్ ప్రెసిడెంట్