శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘నాదేశం – నా భాద్యత’ అనే అంశంతో శ్రీ శ్రీ కళావేదిక వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితా పోటీలో వందలాది మంది పాల్గొనగా 20మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో డాక్టర్ బద్రి పీర్ కుమార్ కవిత 12వ ఉత్తమ కవితా స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం లో నివాసం ఉంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని పలువురు సాహిత్య అభిమానులు, రచయితలు, స్నేహితులు శ్రేయోభిలాషులు అభినందించి, అధ్యాపకుడుగానే కాక సాహిత్య రంగంలో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

పీర్ కుమార్ కు ప్రశంసలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘నాదేశం – నా భాద్యత’ అనే అంశంతో శ్రీ శ్రీ కళావేదిక వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితా పోటీలో వందలాది మంది పాల్గొనగా 20మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో డాక్టర్ బద్రి పీర్ కుమార్ కవిత 12వ ఉత్తమ కవితా స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం లో నివాసం ఉంటున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ని పలువురు సాహిత్య అభిమానులు, రచయితలు, స్నేహితులు శ్రేయోభిలాషులు అభినందించి, అధ్యాపకుడుగానే కాక సాహిత్య రంగంలో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

