Thursday, 9 July 2026
  • Home  
  • మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్‌కు ఘన నివాళులు
- రాజన్న సిరిసిల్ల

మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్‌కు ఘన నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ 08/07/2026 ముస్తాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్మరణీయమని, ప్రజల సంక్షేమానికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, ఉచిడీ బాల్‌రెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్
08/07/2026
ముస్తాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్మరణీయమని, ప్రజల సంక్షేమానికే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయ్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, ఉచిడీ బాల్‌రెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.