Wednesday, 19 August 2026
  • Home  
  • భూగర్భ జలాల దోపిడీతో ముత్తుకూరులో నీటి సంక్షోభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భూగర్భ జలాల దోపిడీతో ముత్తుకూరులో నీటి సంక్షోభం

ముత్తుకూరు మండలంలో వాల్టా చట్టానికి విరుద్ధంగా భూగర్భ జలాల అక్రమ వినియోగం జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు పవన్ కుమార్ ప్రజాపతి ఆరోపించారు. డీ-బోర్ల ద్వారా అధికంగా నీటిని తోడటంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. మరోవైపు అధిక భారీవాహనాల రాకపోకలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నీటి కొరతపై మండల అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కుమార్ ప్రజాపతి డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.