
🎉 భీమవరం ఎమ్మెల్యే & PAC చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
📍 వేదిక: శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపం, భీమవరం
🕘 సమయం: ఉదయం 9 గంటలకు
📅 తేదీ: 30-05-2026
🌸 బొకేలు వద్దు ❌
📚 నోటుబుక్కులు ముద్దు ✅
పూర్తి వివరాలు 👉 https://bpknewsofficial.blogspot.com/
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ మరియు భీమవరం శాసనసభ్యులు.
*శ్రీ పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు ) గారి జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలసి అంగ రంగ వైభవంగా నిర్వహించుకుందాము.
తేదీ: 30.05.2026 శనివారం.
సమయము : ఉదయం 9 గంటలకు.
వేదిక : శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపం బ్యాంక్ కాలనీ నందు నిర్వహించడం జరుగుతుంది.
కావున భీమవరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బిజెపి కూటమి – ప్రజా ప్రతినిధులు, నాయకులు -కార్యకర్తలు – వీర మహిళలు – తెలుగుమహిళలు – ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మన భీమవరం నియోజవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
*ముఖ్య గమనిక *బొకేలు వద్దు ❌ నోటుబుక్కులు ముద్దు ✅ పుట్టినరోజు సందర్భంగా MLA గారిని కలవడానికి వచ్చే వారందరూ పూలమాలలు, శాలువాలు, బొకేలు బదులుగా నిరుపేద పిల్లల చదువుకు ఉపయోగపడే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్నులు లాంటి వస్తువులు తీసుకొని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు శాసన సభ్యులు వారి కార్యాలయం భీమవరం

