ఖమ్మం నగరము లోని బీ లీఫ్ హాస్పిటల్ ఎండీ రామజ్యోతి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేత లు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామజ్యోతికి పుష్పగుచ్ఛం అందించి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, సోమగాని ఎల్లరావు గౌడ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్, వేల్పుల సుధాకర్, నాగేశ్వర రావు, మంద సరస్వతి, డీకొండ శ్యాం, వాళ్లలా రమేష్, అనంతు ఉపేందర్, బోయినపల్లి చంద్రశేఖర్, జాటోత్ మధు నాయక్ లు పాల్గొని రామజ్యోతికి శుభాకాంక్షలు తెలియజేశారు

బీ లీఫ్ హాస్పిటల్ ఎండీ రామజ్యోతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు