రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి)
ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన మేగి నర్సయ్య కుమారుని వివాహ వేడుకకు రాజన్న సిరిసిల్ల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎనుగందుల నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేటలో నూతన వధూవరులకు తోట ఆగన్న ఆశీర్వాదం
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన మేగి నర్సయ్య కుమారుని వివాహ వేడుకకు రాజన్న సిరిసిల్ల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎనుగందుల నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

