నెల్లూరులోని పి.వి.ఆర్. కళ్యాణమండపంలో ఆదివారం కడియాల కుటుంబ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఉదయగిరి ప్రాంతానికి చెందిన డాక్టర్ కడియాల వేణుగోపాల్, శ్రీమతి లక్ష్మీ కల్పన దంపతుల కుమారుడు డాక్టర్ రోహిత్ కుమార్ వివాహ కార్యక్రమానికి మేకపాటి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు కలిసి ఆశీర్వదించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.

కడియాల వారి వివాహ వేడుకలో పాల్గొన్న మేకపాటి దంపతులు