రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామ పరిధిలోని పల్లగుట్ట తవ్వకాలను నిలిపివేయాలని గ్రామసభలో గ్రామ ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. పల్లగుట్టను పరిరక్షించి, ప్రకృతి సంపదను కాపాడాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ తాడేపు కొమరయ్య, వార్డు సభ్యులు తాడేపు అనిల్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

నామాపూర్ పల్లగుట్ట తవ్వకాలు నిలిపివేయాలని ప్రజావాణిలో వినతి
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామ పరిధిలోని పల్లగుట్ట తవ్వకాలను నిలిపివేయాలని గ్రామసభలో గ్రామ ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. పల్లగుట్టను పరిరక్షించి, ప్రకృతి సంపదను కాపాడాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ తాడేపు కొమరయ్య, వార్డు సభ్యులు తాడేపు అనిల్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

