గత ఏడాది ఢిల్లీలో అనుమానిత అక్రమ వలసదారులుగా అదుపులోకి తీసుకుని బంగ్లాదేశ్‌కు పంపించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు భారతీయులు న్యాయపోరాటం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో స్వీటీ బీబీ, ఆమె ఇద్దరు చిన్న కుమారులు, దానిష్ షేక్ ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో దానిష్ భార్య సునాలీ ఖాతూన్ భారత్‌కు తిరిగి వచ్చారు. ఇప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా భారత్‌కు చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. అక్రమ వలసదారులను గుర్తించి పంపించడం సరైనదే అయినప్పటికీ, భారతీయ పౌరులు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సూచించారు.

బంగ్లాదేశ్‌కు పంపిన నలుగురు భారతీయులు ఏడాది తర్వాత స్వదేశానికి చేరిక