పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లాలో
నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో విద్యార్థులు ఆధ్యాపకులు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ చౌక్ వద్ద TPDMA- SUPMA ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఫీజు బకాయిల కోసం విద్యార్థులు నిరసన
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో విద్యార్థులు ఆధ్యాపకులు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ చౌక్ వద్ద TPDMA- SUPMA ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

