కొత్తగూడెం :జులై 31.(పున్నమి news):
తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఈ కార్ రేస్ కేసు లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసు కి సంబంధించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్ట్ ముందుకి హాజరు అవ్వనున్నారు.ఉదయం 10:15గంటలకు మున్సిఫ్ మాజీస్ట్రేట్ కోర్ట్ ముందుకి రానున్నారు.ఈ కేసు లో కేటీర్ తో పాటు ఇతర నిందితులకి గతంలోనే ఏసీబీ కోర్ట్ ప్రత్యేక సమన్లు జారిచేసింది.దీనితో నేటి విచారణతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఫార్ములా ఈ -కార్ రేస్ కేసు లో నేడు ఏసీబీ కోర్ట్ కి కేటీర్
కొత్తగూడెం :జులై 31.(పున్నమి news): తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఈ కార్ రేస్ కేసు లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసు కి సంబంధించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్ట్ ముందుకి హాజరు అవ్వనున్నారు.ఉదయం 10:15గంటలకు మున్సిఫ్ మాజీస్ట్రేట్ కోర్ట్ ముందుకి రానున్నారు.ఈ కేసు లో కేటీర్ తో పాటు ఇతర నిందితులకి గతంలోనే ఏసీబీ కోర్ట్ ప్రత్యేక సమన్లు జారిచేసింది.దీనితో నేటి విచారణతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

