Wednesday, 29 April 2026
  • Home  
  • ప్రొద్దుటూరు: ఆ భూమిపై అధికారుల మౌనమేల?
- కడప

ప్రొద్దుటూరు: ఆ భూమిపై అధికారుల మౌనమేల?

ప్రొద్దుటూరు: ఆ భూమిపై అధికారుల మౌనమేల? ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుకవైపున 9.68 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములున్నాయి. 1975 లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో 9 మందికి వ్యవసాయసాగుకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ భూములను కొట్టేయడానికి స్కెచ్ వేశారంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములపై రచ్చ జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపణలున్నాయి.

ప్రొద్దుటూరు: ఆ భూమిపై అధికారుల మౌనమేల?

ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుకవైపున 9.68 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములున్నాయి. 1975 లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో 9 మందికి వ్యవసాయసాగుకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ భూములను కొట్టేయడానికి స్కెచ్ వేశారంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములపై రచ్చ జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉన్నారని ఆరోపణలున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.