కుందూరు ఆనంద్ బి.కాం (డిగ్రీ) విద్యార్హతతో గత రెండు సంవత్సరాలుగా పున్నమి న్యూస్ రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సేవలందిస్తున్నారు. “ప్రజల సమస్యే నా వార్తకు ప్రాణం… నిజాన్ని నిర్భయంగా రాయడమే నా బాధ్యత” అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన జర్నలిజమని విశ్వసిస్తున్నారు. అలాగే పున్నమి రిపోర్టర్ కుటుంబాన్ని బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో కనీసం 100 మంది రిపోర్టర్లను తీర్చిదిద్దడం తన ప్రధాన సంకల్పంగా ముందుకు సాగుతున్నారు

ప్రజా సమస్యలే నా లక్ష్యం – యువ రిపోర్టర్ కుందూరు ఆనంద్