పోలవరం చుట్టుపక్కల ప్రాంతాల సమగ్ర ప్రగతికి మోదీ ప్రభుత్వం రూ. 840.41 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ రహదారుల అభివృద్ధి వలన ఆంధ్రప్రదేశ్ రైతులకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి రావడమే కాకుండా 2027 గోదావరి పుష్కరాల భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
Uploaded Video:

