Friday, 22 May 2026
  • Home  
  • పైడేరు కట్ట ఆక్రమణ కలకలం | గ్రామ రైతులు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పైడేరు కట్ట ఆక్రమణ కలకలం | గ్రామ రైతులు.

కొడవలూరు మండలంలోని కమలపాలెం గ్రామంలో పైడేరు కట్టలు ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్థులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని తవ్వి వ్యవసాయ భూమిలో కలిపేశారని పేర్కొన్నారు. ఈ చర్య వల్ల భవిష్యత్తులో వరదల సమయంలో గ్రామానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.