పాకాల చెరువు ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య ముంజాల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు పాకాల ఆయకట్టు రైతులకు నీరు అందించాలని కోరుతూ పాకాల చెరువు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాట్లు వేయడం కోసం రైతాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ పాకాల చెరువులో సుమారుగా 19 ఫీట్లు ఉన్నా కూడా నేటి వరకు నీరు విడుదల చేయకపోవడం మూలంగా ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నారని ఈరోజు వరకు నీటిని ఎందుకు వదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు గోదావరి జలాలు చెరువులోకి వస్తున్నప్పటికీ బయటికి నీరు వెళ్లకుండా నీటి సామర్థ్యం ఎందుకు పెరగటం లేదని ఆయకట్టు చెరువు పైన ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున మోటార్లను పెట్టి బయటికి నీళ్లను పంపిణీ చేయడం వల్ల ఆయకట్టు రైతాంగానికి నీళ్లు రావడంలేదని ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు ప్రభుత్వం యంత్రాంగం జోక్యం చేసుకొని సుమారుగా 30వేల ఎకరాల పైచిలుకు ఉన్న ఆయకట్టు రైతాంగానికి నీరు ఇవ్వడం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని వారు ప్రశ్నించారు పోసిన నార్లు ముదిరిపోతున్న నార్లు ఎండిపోతున్న నీళ్లు విడువకపోవడం మూలంగా అనేకమంది రైతులు నష్టపోయారని కొద్దో గొప్పో నార్లు కాపాడుకున్న రైతులు నాటు వేసుకుందామంటే నీరు వదలక పోవడం ఏంటని గతంలో 12 ఫీట్లు ఉన్నప్పుడు నీరు వదిలారని పంటలు పడ్డాయని 19 ఫీట్లు ఉన్నప్పటికీ కూడా నీరు ఎందుకు వదలడం లేదో అర్థం కావడం లేదని వారు అన్నారు ఒకపక్క రైతాంగం సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి పంటలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయని ఆ పంతే పండగ ఉంటే రైతాంగం పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదా అని వారు ప్రశ్నించారు డివిజన్ లోని ఐబి అధికారు వారికి ఎలాంటి ప్రణాళికాలు ఉన్నాయో రైతాంగానికి చెప్పాల్సిన అవసరం లేదా అని అధికారులకు స్వతంత్రత లేకుండా ఉందా రాజకీయ నాయకుల అనుమతులతోనే వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారా అనేది అర్థం కావడం లేదని అధికారులు వారి స్వతంత్రతను ప్రదర్శించాలని రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఏ రాజకీయ నాయకుడు చెప్తే ఆ రాజకీయ నాయకుడికి భయపడటం సామాన్యులను బెదిరించే ఒక తత్వాన్ని అధికారులు వంట పట్టించుకున్నారని దీని నుండి అధికార యంత్రాంగం బయట పడాల్సిన అవసరం ఉందని వారు అన్నారు పాకాల చెరువు ఆయకట్టు రైతులకి సమృద్ధిగా పంటలు పండడం కోసం పూర్తిస్థాయిలో గోదావరి జలాలు వస్తున్నాయని ఆ జనాలను ఆయతట్టు రైతాంగం కోసం వాడితే మొత్తం సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ డివిజన్ లోని ఎంప్లాయింగం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తే ఆయకట్టు రైతాం గారికి నష్టం వాటిల్లుతుందని అందుకనే వెంటనే ఆ యొక్క రైతందానికి నీరు విడుదల చేసి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బీరం శ్రీనివాస్ చింతకింది తిరుపతి కొత్తపెళ్లి రాజేందర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



