Monday, 28 September 2026
  • Home  
  • హర్ ఘర్ తిరంగా యాత్రకు ఘన ఆహ్వానం
- వరంగల్

హర్ ఘర్ తిరంగా యాత్రకు ఘన ఆహ్వానం

భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు నర్సంపేట లోని వరంగల్ రోడ్ సర్కిల్ నుండి పాఖలా రోడ్ వరకు నిర్వహించనున్న దేశభక్తి ర్యాలీలో దేశభక్తులందరూ ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.