పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాకిస్థాన్ కుట్ర, ఉగ్రవాదులకు అందించిన మద్దతు, దాడి వెనుక ఉన్న కీలక ఆధారాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఐఏ తెలిపింది.

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ తాజా ఛార్జిషీట్