పరీక్షా పత్రం లీకేజీ విషయంలో చట్టాలనీ కటినతరంచేయాలని కేంద్రం ఆలోచిస్తోంది.ఇలాంటి విషయాలలో దోషులుగతేలినవారికి 5నుండి 10 ఏళ్ల జైలుశిక్షతో పాటు 1కోటి జరిమాన విధించెవిధంగా బిల్లును తేవాలని భావిస్తున్నాం,సోమవారం రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని ప్రధాని మోడీ Ipatike prakatincharu



