Sunday, 6 September 2026
  • Home  
  • నేపాల్ వరద బాధితుల కోసం న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ప్రత్యేక ప్రార్థనలు
- ప్రకాశం

నేపాల్ వరద బాధితుల కోసం న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ప్రత్యేక ప్రార్థనలు

నేపాల్‌లో వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో బాధితుల కోసం న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం భారీ సంఖ్యలో ప్రాణనష్టం, గల్లంతైన వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. నిరాశ్రయులైన బాధితులకు ఆహారం, మందులు, తాత్కాలిక వసతి అందించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో న్యూ లైఫ్ దైవజనురాలు ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్ పాల్గొన్నారు. న్యూ లైఫ్ విజ్ఞాపన, కారుణ్య, బృందాలతో పాటు సంఘ సభ్యులు పాల్గొని వరద బాధితుల కోసం ప్రార్థనలు చేశారు.నేపాల్ ప్రజలకు దేవుని కరుణ, కటాక్షం కలగాలని, బాధితులకు మనోధైర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.