ఈరోజు రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం ఎమ్మెన్నార్ కాంప్లెక్స్ నందు ఎమ్మెన్నార్ ట్రస్ట్ అధినేత శ్రీ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా వైద్య శిబిరము రెండు గంటల వరకు కొనసాగుతుంది మధ్యాహ్నం ప్రజలందరూ త్వరగా రావలసిందిగా చూపించుకోవాలిసిందిగా ఈ మెగా వైద్య శిబిరం లో
ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధులకు
గుండెకి సంబంధించిన వ్యాధులకు ఈసీజీ ఏకో తీయబడును కావున ప్రజలందరూ రెడ్డి గూడెం గ్రామ ప్రజలు ఈ సదా అవకాశాన్ని ఈరోజు వినియోగించుకోగలరని సవినయంగా విన్నవించుకుంటున్నాము
ఇట్లు
ఎమ్మెన్నార్ ట్రస్ట్ అధినేత శ్రీ,
ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి




