నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి చోటా నూర్ ఆదివారం నాడు అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి కడపలోని ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్టీవ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో న్యాయవాది సెమీ ఉల్లా ఖాన్, కోఆప్షన్ సభ్యులు కరిముల్లా ఖాన్, తుమ్మల శ్రీధర్ గౌడ్, జుల్ఫికర్, పాల్గొన్నారు.

నివాళులు అర్పించిన ఎంపీపీ మేడ విజయ భాస్కర్ రెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి చోటా నూర్ కన్నుమూత పున్నమి విలేకరి నందలూరు జూలై 19