సంగం గ్రామంలో పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి పూలంగి సేవ పల్లకి సేవ చేయడం జరిగింది
భక్తులంతా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది