సోమవారం నాడు కావలి పట్టణ పరదిలోని కొన్నదిన్నె కాలనీలో పేద గిరిజనలకు న్యాయ వాది మరియు సామాజిక కార్యకర్త తను ఏర్పాటు చేసిన స్కాలర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తమ అక్క గారైన ఇసకల వెంకట ఆదిలక్ష్మి రాచమల్లి గారి ద్వితీయ వర్థంతి సంధర్భంగా చీరలు, స్వీట్స్ పంపిణీ చేశారు . ఈ సంధర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతు ఎండ తీవ్రత ఎక్కువగా వున్నందున మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని,చిన్న పిల్లలు చెరువులు, కాలువలు వంటి ప్రదేశాలకు వెళ్ళకుండ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, 12 సంవత్సరాల లోపు పిల్లలు అందరు బడికి వెళ్లి శ్రద్దగా చదువు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని, ఐ. పద్మావతి, సాయి ప్రసాద్ మాలకొండారెడ్డి చేతుల మీదగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆర్.సాయి క్రిష్ట, యం. హరిబాబు,ఐ. సాయి కిషోర్ గిరిజనులు పాల్గొన్నారు.

*నిరుపేద గిరిజనులకు చీరలు, స్వీట్లు