ఏపీ డీఎస్సీ చరిత్రలో ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. తొలి మెరిట్ లిస్టులో మొదటి ర్యాంకర్‌గా ఉన్న నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జాబితాలో నవీన్ పేరు లేకపోతే అతను వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడని నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు.

నవీన్‌కు న్యాయం ఎక్కడ? వైఎస్ జగన్