Date 07-9-2026
దుత్తలూరు (పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు మండలం
నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి సన్నిధిలో బీజేపీ దత్తలూరు మండల అధ్యక్షులు లెక్కల వెంకల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పదాధికారుల సమావేశం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు, మహిళా మోర్చా, యువమోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

నర్రవాడలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతం
Date 07-9-2026 దుత్తలూరు (పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి సన్నిధిలో బీజేపీ దత్తలూరు మండల అధ్యక్షులు లెక్కల వెంకల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పదాధికారుల సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు, మహిళా మోర్చా, యువమోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

