చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం పంచాయతీ నరసింహారెడ్డి ఎస్టీ గిరిజన కాలనీలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- తిరుపతి
నరసింహారెడ్డి గిరిజన కాలనీలో అన్నదానం