Friday, 8 May 2026
  • Home  
  • కట్టుమూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జట్టలకొండూరులో అభివృద్ధి పనులు వేగం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కట్టుమూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జట్టలకొండూరులో అభివృద్ధి పనులు వేగం

నెల్లూరు జిల్లా మే 8(మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం జట్టలకొండూరు పంచాయతీలో గ్రామాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పంచాయతీ ప్రెసిడెంట్ కట్టుమూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలు నాటించే కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు పంచాయతీ కృషి చేస్తోందని శ్రీనివాసులు తెలిపారు. గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా మే 8(మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం జట్టలకొండూరు పంచాయతీలో గ్రామాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పంచాయతీ ప్రెసిడెంట్ కట్టుమూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలు నాటించే కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు పంచాయతీ కృషి చేస్తోందని శ్రీనివాసులు తెలిపారు. గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.