పంజాబ్లోని అమృత్సర్లో పాల రైతులు నకిలీ పాలు, జున్ను తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోడ్డుపై పాలను పారబోసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నకిలీ పాల ఉత్పత్తుల వల్ల నిజమైన పాల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తుల నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

నకిలీ పాల ఉత్పత్తులపై చర్యలు కోరుతూ రైతుల ఆందోళన