దుత్తలూరు
Date 27-6-2026 (ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థితులకు ‘షైనింగ్ స్టార్ ’ పేరుతో అవార్డులు ప్రకటించింది. టెన్త్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఎంపికలో జిల్లాలోని ఏడుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఈ అవార్డులలో దుత్తలూరు ఏపీ మోడల్ చెందిన చేరుకూరి కరీనా ( 594), అవార్డు కి ఎంపికయ్యారు.
ఎంపికైన విద్యార్థులకు జూన్ 29వ తేదీన మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంపికైన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

దుత్తలూరు AP మోడల్ విద్యార్థినికి ‘షైనింగ్ స్టార్ ’అవార్డు
దుత్తలూరు Date 27-6-2026 (ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థితులకు ‘షైనింగ్ స్టార్ ’ పేరుతో అవార్డులు ప్రకటించింది. టెన్త్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎంపికలో జిల్లాలోని ఏడుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఈ అవార్డులలో దుత్తలూరు ఏపీ మోడల్ చెందిన చేరుకూరి కరీనా ( 594), అవార్డు కి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు జూన్ 29వ తేదీన మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంపికైన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

