Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి రెండు కోట్ల 25 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన కెసిఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి రెండు కోట్ల 25 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన కెసిఆర్

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి స్వగృహం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి.
  • రెండు కోట్ల 25 లక్షలు.
  • ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు .మంత్రులు .మొదలైన వారు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి స్వగృహం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి. రెండు కోట్ల 25 లక్షలు. ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు .మంత్రులు .మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *