దీపోగు ప్రణవి 9వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు . 10-09-2018న జన్మించిన ప్రణవి ప్రస్తుతం 9వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, విద్యలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ఎల్లప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.

దీపోగు ప్రణవి 9వ పుట్టినరోజు వేడుకలు