సెప్టెంబర్ 04 2026
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాల్లో ఆనందం, అభివృద్ధి, శ్రేయస్సు నిండాలని, సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరుకుంటున్నాను. భగవంతుని కృపతో ప్రతి ఒక్కరి సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
గన్నవరపు శ్రీనివాసరావు
YSRCP పి. గన్నవరం నియోజకవర్గం కో-ఆర్డినేటర్

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు – గన్నవరపు శ్రీనివాసరావు
సెప్టెంబర్ 04 2026 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాల్లో ఆనందం, అభివృద్ధి, శ్రేయస్సు నిండాలని, సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని కోరుకుంటున్నాను. భగవంతుని కృపతో ప్రతి ఒక్కరి సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. గన్నవరపు శ్రీనివాసరావు YSRCP పి. గన్నవరం నియోజకవర్గం కో-ఆర్డినేటర్

