Monday, 18 May 2026
  • Home  
  • తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే
- తూర్పు గోదావరి

తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే

తాళ్లపూడి,తూర్పుగోదావరి పున్నమి ప్రతినిధి,జనవరి 28:తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే ​తాళ్లపూడి: తాళ్లపూడి మండల కేంద్రంలో సోమవారం ఎలక్ట్రిషియన్ డే వేడుకలను యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి వెలుగునిచ్చిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ 1879 జనవరి 27న బల్బును కనుగొన్న రోజును పురస్కరించుకుని ఎడిసన్ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు. 2017లో తాళ్లపూడి మండల ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి చంద్రశేఖర్, కోశాధికారి శీలాబోయిన శ్రీనివాస్, సభ్యులు బొట్టా భాస్కరరావు, బ్రమిదల భీమరాజు, నూతంగి ప్రసాద్ బాబు, వేండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపూడి,తూర్పుగోదావరి పున్నమి ప్రతినిధి,జనవరి 28:తాళ్లపూడిలో ఘనంగా ఎలక్ట్రిషియన్ డే
​తాళ్లపూడి: తాళ్లపూడి మండల కేంద్రంలో సోమవారం ఎలక్ట్రిషియన్ డే వేడుకలను యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి వెలుగునిచ్చిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ 1879 జనవరి 27న బల్బును కనుగొన్న రోజును పురస్కరించుకుని ఎడిసన్ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు. 2017లో తాళ్లపూడి మండల ఎలక్ట్రీషియన్స్ మరియు ప్లంబర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి చంద్రశేఖర్, కోశాధికారి శీలాబోయిన శ్రీనివాస్, సభ్యులు బొట్టా భాస్కరరావు, బ్రమిదల భీమరాజు, నూతంగి ప్రసాద్ బాబు, వేండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.