Tuesday, 2 June 2026
  • Home  
  • తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మమతా ఆరోపణ
- Featured

తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని మమతా ఆరోపణ

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు, ప్రత్యర్థి పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీని వీడి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారని, కొందరిపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఆందోళనకరమని మమతా వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.