తణుకు పి.ఎం.పి యూనిట్ కార్యవర్గ ఎన్నికలు బుధవారం పైడిపర్రు పీఎంపీ భవన్ నందు జరిగినాయి. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా జి శ్రీనివాస్ ,సెక్రటరీ గా దుర్గా వరప్రసాద్, ట్రెజరర్ గా తాతా శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా రామకోటేశ్వరరావు జాయింట్ సెక్రెటరీ కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరికి యూనిట్ సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు.
- పశ్చిమ గోదావరి
తణుకు పిఎంపి యూనిట్ నూతన కార్యవర్గం ఎంపిక