Thursday, 30 April 2026
  • Home  
  • టెట్ పై మే నెలలో 13వ తేదీ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి
- మహబూబ్ నగర్

టెట్ పై మే నెలలో 13వ తేదీ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి

*టెట్ పై సుప్రీంకోర్టులో మే నెలలో 13వ తేదీన వాదోపవాదాలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 30/04/2026* *టెట్ ఇన్ఫో* *ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి* *టెట్ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్ అన్నింటినీ* *కూడా* *జస్టిస్ శ్రీ దీపాంకర్ దత్త గారు ఆమోదించారు* *అన్ని రివ్యూ పిటిషన్లు కూడా ఓపెన్ కోర్టు* *బదలాయించబడ్డవి* *13వ తేదీ మే నెల మధ్యాహ్నం రెండు గంటలకు వాదోపవాదాలు* *జరుగుతాయి* . *కావున మిత్రులారా 50* *శాతం* *మన విజయం* *సాధించినట్టేనని* *ఎండి . అమీర్ పాషా* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ అదనపు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు*

*టెట్ పై సుప్రీంకోర్టులో మే నెలలో 13వ తేదీన వాదోపవాదాలు*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 30/04/2026*

*టెట్ ఇన్ఫో*
*ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి* *టెట్ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్ అన్నింటినీ* *కూడా*
*జస్టిస్ శ్రీ దీపాంకర్ దత్త గారు ఆమోదించారు*
*అన్ని రివ్యూ పిటిషన్లు కూడా ఓపెన్ కోర్టు* *బదలాయించబడ్డవి*
*13వ తేదీ మే నెల మధ్యాహ్నం రెండు గంటలకు వాదోపవాదాలు* *జరుగుతాయి* .
*కావున మిత్రులారా 50* *శాతం* *మన విజయం* *సాధించినట్టేనని*
*ఎండి . అమీర్ పాషా*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ అదనపు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.