Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది.
  • మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది.
మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు
తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *