Saturday, 26 September 2026
  • Home  
  • జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు
- జనగాం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు

ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనపూర్ స్టేషన్ లోని ఆసుపత్రులు, క్లినిక్ లు మరియు మెడికల్ షాప్ లపై తనిఖీలు చెయ్యడం జరిగింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 06 మెడికల్ షాప్స్ షోకాజ్ నోటిసులు జారి చెయ్యడం జరిగింది. సాయి శ్రీ క్లినిక్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ కేంద్రం (ల్యాబ్) ను ముసివేయ్యడం జరిగింది, అనుమతి లేకుండా రాజా రాజేశ్వరి మెడికల్ షాప్ లో వెనుక భాగం లో నిర్వహిస్తున్న క్లినిక్ ను ముసివేయ్యడం జరిగింది. అదే విధంగా జగన్ కట్ల దావఖాన లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్ రే యంత్రం ను ముసివేయ్యడం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ , మరియు ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డా. రాజ్యలక్ష్మి , జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆలే బాలకిషన్ , భుపలపెల్లీ జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి .పి. పావన, వరంగల్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి U.ఉపేందర్ మరియు ఘనపూర్ స్టేషన్ వైద్యాధికారి డా. పి. శ్రీ వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనపూర్ స్టేషన్ లోని ఆసుపత్రులు, క్లినిక్ లు మరియు మెడికల్ షాప్ లపై తనిఖీలు చెయ్యడం జరిగింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 06 మెడికల్ షాప్స్ షోకాజ్ నోటిసులు జారి చెయ్యడం జరిగింది. సాయి శ్రీ క్లినిక్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు
నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ కేంద్రం (ల్యాబ్) ను ముసివేయ్యడం జరిగింది, అనుమతి లేకుండా రాజా రాజేశ్వరి మెడికల్ షాప్ లో వెనుక భాగం లో నిర్వహిస్తున్న క్లినిక్ ను ముసివేయ్యడం జరిగింది. అదే విధంగా జగన్ కట్ల దావఖాన లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్ రే యంత్రం ను ముసివేయ్యడం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ , మరియు ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డా. రాజ్యలక్ష్మి , జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆలే బాలకిషన్ , భుపలపెల్లీ జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి .పి. పావన, వరంగల్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి U.ఉపేందర్ మరియు ఘనపూర్ స్టేషన్ వైద్యాధికారి డా. పి. శ్రీ వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.