గాజువాక, (పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 5: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో కణితి కళింగ వీధిలో డాలీ ప్లే స్కూల్ ఆవరణలో గురు పూజ మహోత్సవం సందర్భంగా స్కూలు పిల్లలు తల్లిదండ్రులు ఆధ్వర్యంలో టీచర్స్ కి ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ ఎందరో గురువులు అందరూ ఈ వందనాలు తరగతి గది అంటే తరగని నీది ప్రతి తల్లిదండ్రులు దగ్గర కంటే బడిలోను ఎక్కువ కాలం గడుపుతారు.ఆ బడి గదిలోనే ఈ లోకాన్ని అర్థం చేసుకొని ఉత్తమ పౌరుడుగా తీర్చుదిద్దుతుంది అలా లోకానికి ఉత్తమ వ్యక్తులను అందించేందుకు తన ఆయషిస్తనీ రైతును తగ్గించుకునే కృషి చేస్తాన్న ప్రతి గురువుకి గురుపూజ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటి నుంచే ప్లే స్కూల్లో పిల్లల్ని విద్యార్థి విద్యార్థులను తీర్చిదిద్దడంలో నడవడం నేర్పాలని టీచర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మాధురి వైస్ ప్రిన్సిపల్ శిరీష టీచర్ సుధా బేబీ మరియు విద్యార్థి విద్యార్థి ని తల్లిదండ్రులు డి క్రాంతి, డి దీపిక , ఇందుప్రియ, రోషిని మరియు విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలు తదితరులు పాల్గొన్నవారు.

ఘనంగా గురు పూజ మహోత్సవం