తాళ్లపూడి, జూలై 20 (పున్నమి ప్రతినిధి):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పోరాట యోధుడు దివంగత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కరాటం రాంబాబు వారి కుమార్తె బార్లపూడి క్రాంతిని స్వగృహంలో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం నూరిపోశారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ, అయితం మణికంఠ, విత్తం నాని, నామన బుల్లిరాజు, బోడెం సుబ్రమణ్య శర్మ, కొమ్మిరెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కరాటం రాంబాబు
తాళ్లపూడి, జూలై 20 (పున్నమి ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పోరాట యోధుడు దివంగత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కరాటం రాంబాబు వారి కుమార్తె బార్లపూడి క్రాంతిని స్వగృహంలో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం నూరిపోశారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ, అయితం మణికంఠ, విత్తం నాని, నామన బుల్లిరాజు, బోడెం సుబ్రమణ్య శర్మ, కొమ్మిరెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

